Mon Dec 23 2024 19:13:09 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
తెలుగుదేశం పార్టీ నేతల్లో విభేదాలు భగ్గుమన్నాయి. ఆత్మకూరులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నేతల్లో విభేదాలు బయటపడ్డాయి. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫరూఖ్, ఎమ్మెల్యే బుడ్డా [more]
తెలుగుదేశం పార్టీ నేతల్లో విభేదాలు భగ్గుమన్నాయి. ఆత్మకూరులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నేతల్లో విభేదాలు బయటపడ్డాయి. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫరూఖ్, ఎమ్మెల్యే బుడ్డా [more]
తెలుగుదేశం పార్టీ నేతల్లో విభేదాలు భగ్గుమన్నాయి. ఆత్మకూరులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నేతల్లో విభేదాలు బయటపడ్డాయి. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫరూఖ్, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని హజ్ కమిటీ సభ్యుడు హుస్సెన్, మైనారిటీలు అడ్డుకున్నారు. పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. దీంతో ఫరూఖ్, రాజధేఖర్ రెడ్డి, హజ్ కమిటీ సభ్యుడు హుస్సేన్ మధ్య వాగ్వాదం తలెత్తడంతో పాటు జన్మభూమి కార్యక్రమం రసాభసాగా మారింది.
Next Story