Mon Dec 23 2024 08:48:56 GMT+0000 (Coordinated Universal Time)
Tdp : గవర్నర్ దృష్టికి దాడులు
తెలుగుదేశం పార్టీనేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. టీడీపీ కార్యాలయాలపై రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల గురించి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులతో కలసి [more]
తెలుగుదేశం పార్టీనేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. టీడీపీ కార్యాలయాలపై రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల గురించి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులతో కలసి [more]
తెలుగుదేశం పార్టీనేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. టీడీపీ కార్యాలయాలపై రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల గురించి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులతో కలసి వైసీపీ నేతలు తమ కార్యాలయాలపై దాడులు చేశారన్నారు. ఈ దాడుల్లో ఏ ఒక్కరినీ ఇప్పటి వరకూ అరెస్ట్ చేయలేదన్నారు. అంతేకాకుండా తిరిగి తమ పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు తదితరులు కలిశారు.
Next Story