Mon Nov 25 2024 23:30:39 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ కు ఫిర్యాదు.. వారి ఆగడాలను అడ్డుకోండి
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ కు టీడీపీ నేతలు లేఖ రాశారు. ప్రభుత్వం ఇచ్చే నగదు, నిత్యావసరాలను వైసీపీ నేతలు రాజకీయంగా తమకు అనుకూలంగా మలచుకుంటున్నారని గవర్నర్ కు [more]
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ కు టీడీపీ నేతలు లేఖ రాశారు. ప్రభుత్వం ఇచ్చే నగదు, నిత్యావసరాలను వైసీపీ నేతలు రాజకీయంగా తమకు అనుకూలంగా మలచుకుంటున్నారని గవర్నర్ కు [more]
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ కు టీడీపీ నేతలు లేఖ రాశారు. ప్రభుత్వం ఇచ్చే నగదు, నిత్యావసరాలను వైసీపీ నేతలు రాజకీయంగా తమకు అనుకూలంగా మలచుకుంటున్నారని గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు లేఖ రాశారు. వీరి హడావిడి కారణంగా ప్రజల్లో వైరస్ వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని వైసీపీ అభ్యర్థులు తమ ప్రచారానికి వాడుకుంటున్నారని చెప్పారు. వెంటనే వీరి చర్యలను అడ్డుకోవాలని గవర్నర్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
Next Story