Fri Jan 10 2025 21:44:43 GMT+0000 (Coordinated Universal Time)
గోరంట్ల పీఏ అరెస్ట్… సోషల్ మీడియాలో?
టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చిటికెల సందీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టింగ్ లుపెట్టారని సందీప్ [more]
టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చిటికెల సందీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టింగ్ లుపెట్టారని సందీప్ [more]
టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చిటికెల సందీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టింగ్ లుపెట్టారని సందీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హుకుంపేటలోని వినాయకుడి విగ్రహానికి మలినం పూశారంటూ అసత్య ప్రచారం చేశారని పోలీసులు సందీప్ పై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న సందీప్ ను శ్రీశైలం లో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. సందీప్ కు న్యాయమూర్తి పదిహేను రోజుల రిమాండ్ విధించారు.
Next Story