Mon Dec 23 2024 19:19:53 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే..!
crతెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం జరుగుతున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇవాళ ముఖ్యమంత్రి [more]
crతెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం జరుగుతున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇవాళ ముఖ్యమంత్రి [more]
crతెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం జరుగుతున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలివారు. అయితే, నాగార్జున సాగర్ ఎడ కాల్వ నుంచి జిల్లాకు సాగునీరు అందించాలని ఆయన విజ్ఞప్తి చేసేందుకు కలిశారని చెబుతున్నారు. ఆయన వినతికి వెంటనే స్పందించిన కేసీఆర్ నీరు విడుదల చేయాలని సీఎస్ ఎస్కే జోషిని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సండ్ర ఓటు కీలకమైనందున అప్పటిలోగానే ఆయన టీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది.
Next Story