Sun Dec 29 2024 01:02:00 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా
అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న రాజీనామా చేశారు. ఆయన స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. అఫిడవిట్ లో తనపై ఉన్న కేసును చూపించలేదని సుప్రీంకోర్టు ఇటీవల ఈరన్నను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించి... మడకశిర ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన తిప్పేస్వామిని గుర్తించాలని తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో ఈరన్న ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు.
Next Story