Tue Dec 24 2024 03:20:55 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల సంఘంతో ఎంపీల సమావేశం
తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశమయ్యారు. తిరుపతి ఉప ఎన్నిక లో జరిగిన అక్రమాలను ఈసీ దృష్టికి టీడీపీ నేతలు తీసుకెళ్లారు. ఎంపీలు గల్లా [more]
తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశమయ్యారు. తిరుపతి ఉప ఎన్నిక లో జరిగిన అక్రమాలను ఈసీ దృష్టికి టీడీపీ నేతలు తీసుకెళ్లారు. ఎంపీలు గల్లా [more]
తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశమయ్యారు. తిరుపతి ఉప ఎన్నిక లో జరిగిన అక్రమాలను ఈసీ దృష్టికి టీడీపీ నేతలు తీసుకెళ్లారు. ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల సంఘం అధికారులతో మాట్లాడారు. తిరుపతిలో దొంగ ఓట్లను పోల్ చేయడంపై సాక్ష్యాధారాలతో ఎన్నికల కమిషన్ కు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఇతర ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్లు వేశారని, తిరుపతి నియోజకవర్గ పరిధిలో రీపోలింగ్ జరపాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరారు.
Next Story