Mon Dec 23 2024 20:30:11 GMT+0000 (Coordinated Universal Time)
రాష్ట్రపతి వద్దకు టీడీపీ ఎంపీలు
తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు నేడు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలవనున్నారు. రాష్ట్రపతిని కలసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించనున్నారు. గత పదమూడు నెలలుగా [more]
తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు నేడు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలవనున్నారు. రాష్ట్రపతిని కలసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించనున్నారు. గత పదమూడు నెలలుగా [more]
తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు నేడు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలవనున్నారు. రాష్ట్రపతిని కలసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించనున్నారు. గత పదమూడు నెలలుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని, రాజ్యాంగ వ్యవస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఫిర్యాదు చేయనున్నారు. అలాగే విపక్ష నేతలపై దాడులు, అక్రమల కేసులతో పాటు, ఆస్తుల ధ్వంసం, దళితులపై దాడులకు సంబంధించిన ఆధారాలను రాష్ట్రపతికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు వివరించనున్నారు.
Next Story