Mon Dec 23 2024 04:27:48 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : నారావారిపల్లెలో టీడీపీ గెలుపు
నారా వారాపల్లెలో టీడీపీ పట్టు నిలుపుకుంది. నారావారాపల్లె గ్రామం కందులవారి పంచాయతీ పరిధిలో ఉంది. ఇది చంద్రబాబు స్వగ్రామం కావడంతో ఇక్కడ ఎవరిది గెలుపన్న ఉత్కంఠ నెలకొంది. [more]
నారా వారాపల్లెలో టీడీపీ పట్టు నిలుపుకుంది. నారావారాపల్లె గ్రామం కందులవారి పంచాయతీ పరిధిలో ఉంది. ఇది చంద్రబాబు స్వగ్రామం కావడంతో ఇక్కడ ఎవరిది గెలుపన్న ఉత్కంఠ నెలకొంది. [more]
నారా వారాపల్లెలో టీడీపీ పట్టు నిలుపుకుంది. నారావారాపల్లె గ్రామం కందులవారి పంచాయతీ పరిధిలో ఉంది. ఇది చంద్రబాబు స్వగ్రామం కావడంతో ఇక్కడ ఎవరిది గెలుపన్న ఉత్కంఠ నెలకొంది. అయితే టీడీపీ మద్దతుదారు లక్ష్మి గెలుపొందారు. లక్ష్మి 560 ఓట్ల తేడాతో ప్రత్యర్ధి వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో దారుణ ఓటమిని చవిచూసిన టీడీపీ నారావారాపల్లెను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కందులవారిపల్లెలో టీడీపీ మద్దతుదారు గెలవడంతో టీడీపీ నేతల్లో ఉత్సాహం కన్పించింది.
Next Story