Tue Dec 24 2024 01:02:10 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఆ రోజే
తెలంగాణ సమావేశాలు ఈ నెల 17న ప్రారంభం కానున్నాయి. 16వ తేదీన ప్రొటెమ్ స్పీకర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెమ్ స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ [more]
తెలంగాణ సమావేశాలు ఈ నెల 17న ప్రారంభం కానున్నాయి. 16వ తేదీన ప్రొటెమ్ స్పీకర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెమ్ స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ [more]
తెలంగాణ సమావేశాలు ఈ నెల 17న ప్రారంభం కానున్నాయి. 16వ తేదీన ప్రొటెమ్ స్పీకర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెమ్ స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఉండనున్నారు. 17వ తేదీ ఉదయం 11.30 గంటలకు ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. అదే రోజు కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ కూడా ఆ రోజే విడుదల కానుంది. 18వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అదే రోజు స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది. 19వ తేదీన శాసనసభను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. 20న గవర్నర్ ప్రసంగానికి దన్యవాద తీర్మాణం ఉంటుంది.
Next Story