బ్రేకింగ్ : సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో?
పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. చివరిరోజు అసెంబ్లీ సమావేశాల్లో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సీఏఏకు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ [more]

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. చివరిరోజు అసెంబ్లీ సమావేశాల్లో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సీఏఏకు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ కేబినెట్ ఫిబ్రవరి 16వ తేదీన తీర్మానం చేసింది. ప్రస్తుతం సీఏఏ కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్న ఎనిమిదో రాష్ట్రం తెలంగాణ. ఇప్టటికే కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, ఢిల్లీ, బీహార్ అసెంబ్లీలు తీర్మానం చేశాయి. పౌరసత్వ చట్ట సవరణ బిల్లును పునస్సమీక్షించుకోవాలని గతంలో చెప్పామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణలోనూ సీఏఏను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజలను భయపెట్టే చట్టాలు తేవడానికి తాము అభ్యంతరం తెలుపుతున్నామన్నారు. తాము పార్లమెంటు, రాజ్యసభల్లోనూ సీఏఏను వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు.
- Tags
- caa
- à°¸à±à°à°