Mon Dec 23 2024 09:26:30 GMT+0000 (Coordinated Universal Time)
ఈనెల 18న తెలంగాణ బడ్జెట్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 17వ తేదీన గవర్నర్ [more]
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 17వ తేదీన గవర్నర్ [more]
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 17వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మార్చి నెలాఖరు వరకూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు, తమ వాదన విన్పించేందుకు అధికార పక్షం సిద్ధమయింది.
Next Story