Mon Dec 23 2024 09:19:36 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ సమావేశంలో చర్చించనున్నారు. ఈ ప్రత్యేక సమావేశాలలో ప్రధాన బిల్లులను [more]
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ సమావేశంలో చర్చించనున్నారు. ఈ ప్రత్యేక సమావేశాలలో ప్రధాన బిల్లులను [more]
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ సమావేశంలో చర్చించనున్నారు. ఈ ప్రత్యేక సమావేశాలలో ప్రధాన బిల్లులను ఆమోదించుకోవాలని అధికార పార్టీ భావిస్తుంది. దళిత బంధు పథకాన్ని చట్టం రూపంలో తేవాలని నిర్ణయించింది. ఇక ప్రతిపక్షాలు కూడా ఆర్టీసీ, విద్యుత్తు ఛార్జీల పెంపుదల ప్రతిపాదనపై అసెంబ్లీలో వ్యతిరేకించాలని నిర్ణయించాయి. అసెంబ్లీ సమావేశాలను ఒక వారం రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది.
Next Story