Mon Dec 23 2024 14:41:21 GMT+0000 (Coordinated Universal Time)
రేపు తెలంగాణ బంద్ యథాతథం
రేపు తలపెట్టిన తెలంగాణ బంద్ యథాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ఈ బంద్ కు అన్ని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. [more]
రేపు తలపెట్టిన తెలంగాణ బంద్ యథాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ఈ బంద్ కు అన్ని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. [more]
రేపు తలపెట్టిన తెలంగాణ బంద్ యథాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ఈ బంద్ కు అన్ని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. క్యాబ్ డ్రైవర్లు కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతూ బంద్ పాటిస్తామన్నారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 5వ తేదీ నుంచి సమ్మె కొనసాగిస్తున్నారు. మరో వైపు హైకోర్టు జోక్యం చేసుకుని శనివారం కార్మిక నాయకులతో చర్చలు జరపాలని ఆదేశించింది.
Next Story