Mon Dec 23 2024 10:05:51 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఈరోజు నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 18వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తొలిరోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. దాదాపు రెండు లక్షల [more]
ఈరోజు నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 18వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తొలిరోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. దాదాపు రెండు లక్షల [more]
ఈరోజు నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 18వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తొలిరోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. దాదాపు రెండు లక్షల కోట్ల మేరకు బడ్జెట్ ఉండనుంది. ఈ సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి. అనేక బిల్లులను ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపక్షాలు కూడా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
Next Story