Sun Dec 22 2024 09:23:43 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు
తెలంగాణలో ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారయ్యింది. రెండున్నర నెలలుగా తెలంగాణలో క్యాబినెట్ లో ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ మాత్రమే కొనసాగుతున్నారు. మంత్రివర్గం ఎప్పుడెప్పుడా [more]

తెలంగాణలో ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారయ్యింది. రెండున్నర నెలలుగా తెలంగాణలో క్యాబినెట్ లో ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ మాత్రమే కొనసాగుతున్నారు. మంత్రివర్గం ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఏర్పాటు కోసం ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ ను కలిసి చర్చించారు. ఈ నెల 19వ తేదీ ఉదయం 11.30 గంటలకు రాజ్ భవన్ లో నూతన మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
Next Story