Thu Dec 26 2024 18:31:08 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కేబినెట్ సమావేశం.. లాక్ డౌన్ పై నిర్ణయం
ఈరోజు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కానుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజుతో లాక్ డౌన్ గడువు [more]
ఈరోజు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కానుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజుతో లాక్ డౌన్ గడువు [more]
ఈరోజు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కానుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజుతో లాక్ డౌన్ గడువు ముగియనుంది. ఇప్పటివరకూ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మినహాయింపు ఇచ్చారు. కరోనా కేసులు తగ్గడంతో పూర్తి స్థాయి మినహాయింపులు ఇచ్చి, రాత్రి వేళ కర్ఫ్యూ కొనసాగించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది.
Next Story