Wed Dec 25 2024 02:59:10 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం…ఏపీ అక్రమ ప్రాజెక్టులపై?
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణలో యాభై వేల ఉద్యోగాల భర్తీకి నేడు [more]
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణలో యాభై వేల ఉద్యోగాల భర్తీకి నేడు [more]
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణలో యాభై వేల ఉద్యోగాల భర్తీకి నేడు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇప్పటికే కేసీఆర్ వివిధ శాఖల ద్వారా ఉద్యోగాల ఖాళీల వివరాలను సేకరించారు. ఈ ఉద్యోగాల భర్తీపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై కూడా కేబినెట్ చర్చించనుంది. కరోనా థర్డ్ వేవ్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తపై కూడా మంత్రివర్గ సమావేశం చర్చించనుంది.
Next Story