Tue Dec 24 2024 00:57:28 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దళిత బంధు పథకాన్ని ఆమోదించనున్నారు. ఎప్పటి నుంచి అమలకానుందో ఈ [more]
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దళిత బంధు పథకాన్ని ఆమోదించనున్నారు. ఎప్పటి నుంచి అమలకానుందో ఈ [more]
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దళిత బంధు పథకాన్ని ఆమోదించనున్నారు. ఎప్పటి నుంచి అమలకానుందో ఈ సమావేశంలో తేదీ ఖరారు అవుతుంది. దీనికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. హుజూరాబాద్ నుంచి దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసమావేశంలో కేంద్ర ప్రభుత్వం నదీ జలాల విషయంలో విడుదల చేసిన గెజిట్ పై కూడా చర్చించనుంది.
Next Story