Thu Dec 26 2024 17:30:06 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీ ప్రభుత్వానికి కేసీఆర్ వార్నింగ్
ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్ అయ్యారు. పోతిరెడ్డి పాడు తదితర ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే అలంపూర్ – పెద్ద మరూర్ దగ్గర ప్రాజెక్టును నిర్మించి [more]
ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్ అయ్యారు. పోతిరెడ్డి పాడు తదితర ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే అలంపూర్ – పెద్ద మరూర్ దగ్గర ప్రాజెక్టును నిర్మించి [more]
ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్ అయ్యారు. పోతిరెడ్డి పాడు తదితర ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే అలంపూర్ – పెద్ద మరూర్ దగ్గర ప్రాజెక్టును నిర్మించి తీరతామని కేసీఆర్ తెలిపారు. రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ఖాయమని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నదీజలాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే కుదరదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ నీటి వాటాను ఏపీ కొల్లగొట్టాలని చూస్తే తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని కేసీఆర్ హెచ్చరిక చేశారు.
Next Story