Thu Jan 16 2025 07:03:31 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : సీపీఐ అభ్యర్థుల ప్రకటన
తెలంగాణ ఎన్నికల్లో సీపీఐ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మహాకూటమిలో భాగంగా సీపీఐ మూడు స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి ప్రకటించారు.
హుస్నాబాద్ - చాడా వెంకట్ రెడ్డి
బెల్లంపల్లి - గుండా మల్లేశ్
వైరా - బానోతు విజయబాయి
Next Story