Thu Dec 19 2024 03:44:46 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టీఆర్ఎస్ కు షాక్.. జాతీయ మీడియా సర్వే
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో కారు జోరు తగ్గుతుందని టైమ్స్ నౌ సంస్థ అంచనా వేసింది. పార్లమెంటు ఎన్నికల్లో 16 స్థానాలు కచ్చితంగా గెలుచుకుంటామని ధీమాగా ఉన్న టీఆర్ఎస్ [more]
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో కారు జోరు తగ్గుతుందని టైమ్స్ నౌ సంస్థ అంచనా వేసింది. పార్లమెంటు ఎన్నికల్లో 16 స్థానాలు కచ్చితంగా గెలుచుకుంటామని ధీమాగా ఉన్న టీఆర్ఎస్ [more]
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో కారు జోరు తగ్గుతుందని టైమ్స్ నౌ సంస్థ అంచనా వేసింది. పార్లమెంటు ఎన్నికల్లో 16 స్థానాలు కచ్చితంగా గెలుచుకుంటామని ధీమాగా ఉన్న టీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం లేనట్లు తేల్చింది. మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో టీఆర్ఎస్ 10 స్థానాలు గెలుచుకొని ఆధిపత్యం చూపిస్తుందని సర్వే అంచనా వేసింది. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకొని 5 స్థానాలు సాధించే అవకాశం ఉందని తేల్చింది. ఇక, బీజేపీ ఒక స్థానం, ఎంఐఎం ఒక స్థానం గెలుస్తుందని స్పష్టం చేసింది.
Next Story