Wed Jan 08 2025 17:07:57 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తెలంగాణలో మొదటి రిజల్ట్
తెలంగాణ ఎన్నికల్లో పూర్తి ఆధిక్యతలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. టీఆర్ఎస్ ఇప్పటివరకు 89 స్థానాల్లో, ప్రజాకూటమి 18 స్థానల్లో, బీజేపీ 4, ఎంఐఎం 5 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. చాంద్రాయణగుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దిన్ ఓవైసీ విజయం సాధించారు.
Next Story