Mon Dec 23 2024 14:42:58 GMT+0000 (Coordinated Universal Time)
కేటీఆర్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్
తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్ లు, మందులు సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను నియమించింది. ఈ టాస్క్ ఫోర్స్ కు మంత్రి కేటీఆర్ అధ్యక్షత [more]
తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్ లు, మందులు సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను నియమించింది. ఈ టాస్క్ ఫోర్స్ కు మంత్రి కేటీఆర్ అధ్యక్షత [more]
తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్ లు, మందులు సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను నియమించింది. ఈ టాస్క్ ఫోర్స్ కు మంత్రి కేటీఆర్ అధ్యక్షత వహిస్తారు. పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉంటారు. రెమిడెసివర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లిపోవడం, వ్యాక్సినేషన్ల ప్రక్రియలోనూ కొన్ని అవకతవకలు చోటు చేసుకుంటుండటంతో మంత్రి కేటీఆర్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Next Story