Mon Dec 23 2024 14:39:42 GMT+0000 (Coordinated Universal Time)
ఆ నలుగురు సస్పెన్షన్
ఏసీబీ కేసులో అరెస్ట్ అయిన నలుగురు ప్రభుత్వ ఉద్యోగిని తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా అడిషనల్ [more]
ఏసీబీ కేసులో అరెస్ట్ అయిన నలుగురు ప్రభుత్వ ఉద్యోగిని తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా అడిషనల్ [more]
ఏసీబీ కేసులో అరెస్ట్ అయిన నలుగురు ప్రభుత్వ ఉద్యోగిని తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇటీవల కోటి రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన సంగతి తెలిసిందే ఈ కేసుల నగేష్ తో పాటు ఆర్డీవో అరుణారెడ్డి, జూనియర్ అసిస్టెంట్ అహ్మద్, ఎమ్మార్వో అబ్దుల్ సత్తార్ లను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story