Sat Dec 28 2024 17:24:53 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయివేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ పంపిణీని నిలిపేయాలని నిర్ణయించింది. వ్యాక్సిన్ కొరత ఉండటంతో ఇక ప్రయివేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ పంపిణీని చేయకూడదని [more]
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయివేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ పంపిణీని నిలిపేయాలని నిర్ణయించింది. వ్యాక్సిన్ కొరత ఉండటంతో ఇక ప్రయివేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ పంపిణీని చేయకూడదని [more]
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయివేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ పంపిణీని నిలిపేయాలని నిర్ణయించింది. వ్యాక్సిన్ కొరత ఉండటంతో ఇక ప్రయివేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ పంపిణీని చేయకూడదని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఈ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పుడు వారి వద్ద ఉన్న వ్యాక్సిన్లను వినియోగించుకోవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్లు రాకపోవడంతో ప్రయివేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ ను నిలిపేయాలని నిర్ణయించింది.
Next Story