Mon Dec 23 2024 06:31:22 GMT+0000 (Coordinated Universal Time)
telangana : ఏపీ బాటలోనే తెలంగాణ… మాంసం ధరలను?
తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ బాటలోనే నడుస్తుంది. రాష్ట్రంలోని మాంసం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తెచ్చేలా నిర్ణయం తీసుకోనుంది. వినియోగదారులకు నాణ్యమైన మాంసాన్ని, సరసమైన ధరలకు అందించేందుకు [more]

తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ బాటలోనే నడుస్తుంది. రాష్ట్రంలోని మాంసం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తెచ్చేలా నిర్ణయం తీసుకోనుంది. వినియోగదారులకు నాణ్యమైన మాంసాన్ని, సరసమైన ధరలకు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని మాంసం దుకాణాలను ప్రభుత్వం పరిధిలోకి తేనుంది. మాంసం ధరలను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం సరఫరా చేసే మాంసాన్నే ఇకపై వినియోగదారులకు దుకాణ యజమానులు అందించాల్సి ఉంటుంది.
Next Story