Sun Dec 22 2024 19:56:31 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో లాక్ డౌన్ లో మరిన్ని?
తెలంగాణ ప్రభుత్వం రేపు లాక్ డౌన్ సడలింపులపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నెల 19వ తేదీతో ప్రభుత్వం నిర్ణయించిన లాక్ డౌన్ సమయం ముగుస్తుంది. ప్రస్తుతం [more]
తెలంగాణ ప్రభుత్వం రేపు లాక్ డౌన్ సడలింపులపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నెల 19వ తేదీతో ప్రభుత్వం నిర్ణయించిన లాక్ డౌన్ సమయం ముగుస్తుంది. ప్రస్తుతం [more]
తెలంగాణ ప్రభుత్వం రేపు లాక్ డౌన్ సడలింపులపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నెల 19వ తేదీతో ప్రభుత్వం నిర్ణయించిన లాక్ డౌన్ సమయం ముగుస్తుంది. ప్రస్తుతం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మినహాయింపు ఇచ్చారు. అయితే ఈ నెల 20వ తేదీ నుంచి పూర్తి స్థాయి మినహాయింపు ఇచ్చే అవకాశముంది. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకూ మినహాయింపు ఇవ్వొచ్చు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉండే అవకాశముంది. కరోనా కేసులు కూడా తగ్గుముఖం పడటంతో లాక్ డౌన్ మినహాయింపులు మరింత పెంచే అవకాశముంది. దీనిపై ప్రభుత్వం రేపు నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Next Story