Tue Dec 24 2024 13:55:16 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : సుప్రీంకోర్టులో సర్కార్ కు ఊరట
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఆసుపత్రుల్లో మరణించిన వారికి కూడా కరోనా పరీక్షలు చేయాలని తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును [more]
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఆసుపత్రుల్లో మరణించిన వారికి కూడా కరోనా పరీక్షలు చేయాలని తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును [more]
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఆసుపత్రుల్లో మరణించిన వారికి కూడా కరోనా పరీక్షలు చేయాలని తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. తెలంగాణలోని ఆసుపత్రుల్లో చనిపోయిన వారందరికీ కోవిడ్ పరీక్షలు చేయడం కుదరదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
Next Story