Sun Dec 22 2024 23:32:23 GMT+0000 (Coordinated Universal Time)
High court : ఆ విషయంలో జోక్యం చేసుకోలేం
ఎన్నికల కమిషన్ ఆదేశాల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హుజూరాబాద్ లో దళిత బంధు పథకాన్ని నిలిపివేయడంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. [more]
ఎన్నికల కమిషన్ ఆదేశాల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హుజూరాబాద్ లో దళిత బంధు పథకాన్ని నిలిపివేయడంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. [more]
ఎన్నికల కమిషన్ ఆదేశాల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హుజూరాబాద్ లో దళిత బంధు పథకాన్ని నిలిపివేయడంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఇది ఆన్ గోయింగ్ స్కీమ్ అని, ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలున్నాయని నిలిపేసింది పిటీషనర్లు పేర్కొన్నారు. దీనిపై విచారించిన చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర, జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం ఎన్నికల కమిషన్ ఆదేశాల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు ఈసీకి అన్ని అధికారులున్నాయని పేర్కొంది.
Next Story