Sun Dec 22 2024 10:59:35 GMT+0000 (Coordinated Universal Time)
వెలిగొండ పనులు ఆపేయండి…కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
కృష్ణా నది యాజమాన్యం బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ లేఖ రాశారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం తాగునీటి కోసం వినియోగించే నీటిని 20 [more]
కృష్ణా నది యాజమాన్యం బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ లేఖ రాశారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం తాగునీటి కోసం వినియోగించే నీటిని 20 [more]
కృష్ణా నది యాజమాన్యం బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ లేఖ రాశారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం తాగునీటి కోసం వినియోగించే నీటిని 20 శాతం మాత్రమే లెక్కించాలని ఆ లేఖలో ఈఎన్సీ కేఆర్ఎంబీని కోరారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో వెలిగొండ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని కూడా ఈఎన్సీ తన లేఖలో కోరారు.
Next Story