Mon Dec 23 2024 20:07:52 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఢిల్లీకి తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు
తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిని కలసి వారు వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. గజేంద్ర షెకావత్ తో భేటీ అయి నీటి [more]
తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిని కలసి వారు వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. గజేంద్ర షెకావత్ తో భేటీ అయి నీటి [more]
తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిని కలసి వారు వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. గజేంద్ర షెకావత్ తో భేటీ అయి నీటి పంపకాలు, కొత్త ప్రాజెక్టులపై వారు చర్చించనున్నారు. కృష్ణా, గోదావరి నీటి యాజమాన్యం బోర్డు సమావేశం నుంచి వాకౌట్ చేసిన తెలంగాణ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా నీటిలో ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రాతిపదికన పంపిణీ జరగాలని కోరుతున్నారు. విద్యుత్తు ఉత్పత్తిపై కూడా అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. దీంతో పాటు కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుపై కూడా వీరు గజేంద్ర షెకావత్ వద్ద ప్రస్తావించనున్నారు.
Next Story