Mon Dec 23 2024 01:18:58 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి కొప్పుల ఈశ్వర్ కు తప్పిన ప్రమాదం
మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ప్రమాదం తప్పింది. దాదాపు అరగంటసేపు మంత్రి కొప్పుల ఈశ్వర్ లిఫ్ట్ లో చిక్కుకుపోయారు. సైదాబాద్ లో ఒక కార్యక్రమానికి హాజరైన కొప్పుల [more]
మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ప్రమాదం తప్పింది. దాదాపు అరగంటసేపు మంత్రి కొప్పుల ఈశ్వర్ లిఫ్ట్ లో చిక్కుకుపోయారు. సైదాబాద్ లో ఒక కార్యక్రమానికి హాజరైన కొప్పుల [more]
మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ప్రమాదం తప్పింది. దాదాపు అరగంటసేపు మంత్రి కొప్పుల ఈశ్వర్ లిఫ్ట్ లో చిక్కుకుపోయారు. సైదాబాద్ లో ఒక కార్యక్రమానికి హాజరైన కొప్పుల ఈశ్వర్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. లిఫ్ట్ లో వస్తుండగా మధ్యలో ఆగిపోయింది. దీంతో ఆయన అరగంట సేపు లిఫ్ట్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. సిబ్బంది వచ్చి లిఫ్ట్ తలుపులు తెరిచేంత వరకూ మంత్రి కొప్పుల ఈశ్వర్ లిఫ్ట్ లోనే ఉండి పోయారు.
Next Story