Tue Nov 26 2024 20:32:17 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆరులోనూ కారు
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆధిక్యత కొనసాగుతుంది. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం దిశగా వెళుతున్నారు. ఆరోరౌండ్ కు టీఆర్ఎస్ 12,300 మెజారిటీతో ఉన్నారు. ఇప్పటికే [more]
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆధిక్యత కొనసాగుతుంది. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం దిశగా వెళుతున్నారు. ఆరోరౌండ్ కు టీఆర్ఎస్ 12,300 మెజారిటీతో ఉన్నారు. ఇప్పటికే [more]
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆధిక్యత కొనసాగుతుంది. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం దిశగా వెళుతున్నారు. ఆరోరౌండ్ కు టీఆర్ఎస్ 12,300 మెజారిటీతో ఉన్నారు. ఇప్పటికే ఆరు రౌండ్లు పూర్తి కావడం, అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ముందంజలో ఉండటంతో కారు గుర్తుకే ప్రజలు మొగ్గు చూపారన్నది స్పష్టమవుతుంది. టీఆర్ఎస్ ప్రతి మండలంలోనూ ఆధిక్యత కనపరుస్తోంది. కేసీఆర్ ప్రచారం చేయకుండానే హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుదిశగా పయనిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికను టీఆర్ఎస్ సవాల్ గా తీసుకుంది.
Next Story