Mon Dec 23 2024 16:29:17 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : నేరేడ్ మెట్ లో టీఆర్ఎస్ విజయం
నేరేడ్ మెట్ డివిజన్ లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 278 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో టీఆర్ఎస్ మొత్తం 56 స్థానాల్లో గెలుపొందినట్లయింది. [more]
నేరేడ్ మెట్ డివిజన్ లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 278 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో టీఆర్ఎస్ మొత్తం 56 స్థానాల్లో గెలుపొందినట్లయింది. [more]
నేరేడ్ మెట్ డివిజన్ లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 278 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో టీఆర్ఎస్ మొత్తం 56 స్థానాల్లో గెలుపొందినట్లయింది. అయితే కోర్టు చెప్పిన ప్రకారం అధికారులు 544 ఓట్లను మాత్రమే లెక్కించారు. దీనిపై బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తం 1300 ఓట్లను లెక్కించాల్సి ఉండగా 544 ఓట్లను మాత్రమే లెక్కించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెబుతున్నారు.
Next Story