పాత సచివాలయం కూల్చివేత… అర్థరాత్రి నుంచే
తెలంగాణలో సచివాలయంను కూల్చివేస్తున్నారు. అర్థరాత్రి నుంచి కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. కొత్త సచివాలయం నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నిన్న రాత్రి కేసీఆర్ చీఫ్ [more]
తెలంగాణలో సచివాలయంను కూల్చివేస్తున్నారు. అర్థరాత్రి నుంచి కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. కొత్త సచివాలయం నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నిన్న రాత్రి కేసీఆర్ చీఫ్ [more]
తెలంగాణలో సచివాలయంను కూల్చివేస్తున్నారు. అర్థరాత్రి నుంచి కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. కొత్త సచివాలయం నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నిన్న రాత్రి కేసీఆర్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో సమీక్షించారు. అర్థరాత్రి నుంచే కూల్చివేత పనులు ప్రారంభించారు. ఇప్పటికే కేసీఆర్ కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్త సచివాలయం డిజైన్ ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 500 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త సచివాలయాన్ని నిర్మించనున్నారు. ఏడాదిలోగా కొత్త భవనాలను నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సచివాలయానికి వెళ్లే దారులన్నీ అధికారులు మూసివేశారు. ట్రాఫిక్ ను మళ్లించారు.