Wed Jan 15 2025 00:26:04 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణకు నారావారి నజరానాలివే
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను బుధవారం పార్టీ నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. టీడీపీ మేనిఫెస్టోలుని ముఖ్యాంశాలు...
- అమరవీరుల కుటుంబానికి ఇంటికో ఉద్యోగం, ఇల్లు
- అన్ని జిల్లా కేంద్రాల్లో పూలే-అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల ఏర్పాటు
- ప్రొఫెసర్ జయంశంకర్ పేరిట విద్యా సంస్థలు
- హైదరాబాద్ లో ధర్నాచౌక్ పునరుద్ధరణ
- విభజన బిల్లులోని అంశాల అమలుకు కేంద్రంపై ఒత్తిడి
- లోకాయుక్త ఏర్పాటు - లోకాయుక్త పరిధిలోకి ప్రజా ప్రతినిధులు
- ప్రతీయేట ఉద్యోగ నియామక క్యాలెండర్
- తొలి ఏడాది లక్ష ఉద్యోగాల భర్తీ
- నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి
- ప్రజా ఆసుపత్రిగా ప్రగతి భవన్
- ఇంటర్ నుంచి యూనివర్సిటీ విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ లు
- బెల్ట్ షాపుల రద్దు
- బడ్జెట్ లో విద్యారంగానికి రూ.5 కోట్లు
Next Story