Fri Jan 10 2025 12:40:24 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తెలంగాణ విజేత ఎవరో తేల్చిన టైమ్స్ నౌ
తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ హవా వీయనున్నట్లు టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ 66 స్థానాలు, కాంగ్రెస్ 37 స్థానాలు, బీజేపీ ఏడు స్థానాలు, ఇతరులు 9 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని టైమ్స్ నౌ అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం 119 స్థానాలుండగా 60 స్థానాలు వచ్చిన వారు అధికారాన్ని చేపడతారు.
Next Story