Mon Dec 23 2024 16:30:34 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుకు అనుకున్నట్లే
తెలుగుదేశం పార్టీకి ఏపీలో ఒక అంశం అందివచ్చేటట్లే కన్పిస్తుంది. ప్రభుత్వంపై పోరాటంతో పాటు విపక్షాలను ఏకం చేసేందుకు కూడా ఈ అంశం ఉపయోగపడనుంది. ఏపీలో విద్యుత్తు ఛార్జీలను [more]
తెలుగుదేశం పార్టీకి ఏపీలో ఒక అంశం అందివచ్చేటట్లే కన్పిస్తుంది. ప్రభుత్వంపై పోరాటంతో పాటు విపక్షాలను ఏకం చేసేందుకు కూడా ఈ అంశం ఉపయోగపడనుంది. ఏపీలో విద్యుత్తు ఛార్జీలను [more]
తెలుగుదేశం పార్టీకి ఏపీలో ఒక అంశం అందివచ్చేటట్లే కన్పిస్తుంది. ప్రభుత్వంపై పోరాటంతో పాటు విపక్షాలను ఏకం చేసేందుకు కూడా ఈ అంశం ఉపయోగపడనుంది. ఏపీలో విద్యుత్తు ఛార్జీలను పెంచడంపై తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేయాలని నిర్ణయించింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది వేల కోట్ల భారాన్ని ప్రజలపై విద్యుత్తు రూపంలో మోపారని తెలుగుదేశం ఆరోపిస్తుంది. అయితే ఈ ఉద్యమంలో విపక్షాలను కలుపుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలోనే విద్యుత్తు ఛార్జీల పెంపుదలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్ని పార్టీల నేతలతో మాట్లాడనున్నట్లు తెలిసింది.
Next Story