Thu Dec 26 2024 03:12:26 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ నేత కారు ధ్వంసం
తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి కారును గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇంటిముందు నిలిపి ఉన్న కారును ధ్వంసం చేశారు. అయితే తనకు గత కొద్దిరోజులుగా బెదిరింపులు [more]
తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి కారును గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇంటిముందు నిలిపి ఉన్న కారును ధ్వంసం చేశారు. అయితే తనకు గత కొద్దిరోజులుగా బెదిరింపులు [more]
తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి కారును గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇంటిముందు నిలిపి ఉన్న కారును ధ్వంసం చేశారు. అయితే తనకు గత కొద్దిరోజులుగా బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు పట్టాభి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకే తన కారును ధ్వంసం చేశారన్నారు. హైకోర్టు న్యాయమూర్తి ఇంటిపక్కనే తాను నివాసం ఉంటున్నానన్నారు. అక్కడ పోలీసు పికెట్ ఉన్నా దాడులు జరుగుతుండటం చూస్తుంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని పట్టాభి తెలిపారు. తనపై ఎన్ని దాడులు చేసినా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు.
Next Story