Tue Dec 24 2024 03:08:43 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు
కేంద్ర ఎన్నికల కమిషన్ తో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు మరోసారి భేటీ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారు మరోసారి ఫిర్యాదు చేశారు. తిరుపతిలో చంద్రబాబుపై [more]
కేంద్ర ఎన్నికల కమిషన్ తో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు మరోసారి భేటీ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారు మరోసారి ఫిర్యాదు చేశారు. తిరుపతిలో చంద్రబాబుపై [more]
కేంద్ర ఎన్నికల కమిషన్ తో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు మరోసారి భేటీ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారు మరోసారి ఫిర్యాదు చేశారు. తిరుపతిలో చంద్రబాబుపై రాళ్లదాడి జరగలేదన్న డీఐజీ క్రాంతి రాణాపై చర్యలు తీసుకోవాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఇక ఏపీలో వాలంటీర్లతో ఎన్నికల ప్రచారాన్ని అధికార వైసీపీ చేయిస్తుందని, దీనిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీలు కోరారు.
Next Story