Mon Dec 23 2024 12:12:44 GMT+0000 (Coordinated Universal Time)
Tdp : నేడు టీడీపీ నిరసన
తెలుగుదేశం పార్టీ రైతులకు న్యాయం చేయాలని కోరుతూ నేడు ఐదో విడత ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనుంది. రైతు కోసం చేపట్టనున్న ఈ ఆందోళన విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, [more]
తెలుగుదేశం పార్టీ రైతులకు న్యాయం చేయాలని కోరుతూ నేడు ఐదో విడత ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనుంది. రైతు కోసం చేపట్టనున్న ఈ ఆందోళన విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, [more]
తెలుగుదేశం పార్టీ రైతులకు న్యాయం చేయాలని కోరుతూ నేడు ఐదో విడత ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనుంది. రైతు కోసం చేపట్టనున్న ఈ ఆందోళన విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో టీడీపీ ఈ ఆందోళన చేపట్టనుంది. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాహసిల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలను టీడీపీ నేతలు అందచేయనున్నారు.
Next Story