Fri Mar 14 2025 00:52:28 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ప్రభుత్వంపై టీడీపీ
ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ నేడు ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనకు దిగననుంది. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు, లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని టీడీపీ [more]
ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ నేడు ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనకు దిగననుంది. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు, లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని టీడీపీ [more]

ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ నేడు ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనకు దిగననుంది. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు, లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని టీడీపీ ఈ నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రభుత్వం నిర్ణయాల వల్లనే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని టీడీపీ చెబుతోంది. ప్రతి నియోజకవర్గంలో ధర్నాలు, నిరసనలు ప్రదర్శనలు నిర్వహించాలని చంద్రబాబు ఇప్పటికే పిలుపునిచ్చారు. వైసీపీ పెడుతున్న తప్పుడు కేసులపై కూడా ఆందోళన చేయాలన్నారు చంద్రబాబు. వైసీీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా అధైర్య పడవద్దని చంద్రబాబు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. తానున్నానని, ఎక్కడ అన్యాయం జరిగినా తాను వస్తానని చెప్పారు.
Next Story