Sun Jan 12 2025 02:43:00 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటీషన్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు పిటీషన్ వేశారు. చంద్రబాబు వేసిన పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశముంది. రాజధాని అమరావతి భూముల [more]
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు పిటీషన్ వేశారు. చంద్రబాబు వేసిన పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశముంది. రాజధాని అమరావతి భూముల [more]
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు పిటీషన్ వేశారు. చంద్రబాబు వేసిన పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశముంది. రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో సీఐడీ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తనకు నోటీసులు ఇవ్వడంపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.
Next Story