Mon Dec 23 2024 23:57:27 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎన్నికల వేళ అనంతపురంలో టీడీపీకి షాక్
అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికల వేళ టీడీపీకి పార్టీ అభ్యర్థులు షాక్ ఇచ్చారు. ఎన్నికలు ఇంకా మూడు రోజులు ఉండగా అనంతపురం కార్పొరేషన్ పరిధిలోని 35 [more]
అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికల వేళ టీడీపీకి పార్టీ అభ్యర్థులు షాక్ ఇచ్చారు. ఎన్నికలు ఇంకా మూడు రోజులు ఉండగా అనంతపురం కార్పొరేషన్ పరిధిలోని 35 [more]
అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికల వేళ టీడీపీకి పార్టీ అభ్యర్థులు షాక్ ఇచ్చారు. ఎన్నికలు ఇంకా మూడు రోజులు ఉండగా అనంతపురం కార్పొరేషన్ పరిధిలోని 35 వార్డు డివిజన్ టీడీపీ అభ్యర్థి గవ్వల లీలావతి, లోక్ నాథన్ లు టీడీపీకి రాజీనామా చేశారు. వీరు వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి వైసీపీ లో చేరడంతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ అని చెప్పాలి. అయితే బెదిరించి వారిని వైసీపీ నేతలు లొంగదీసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Next Story