Mon Dec 23 2024 15:42:32 GMT+0000 (Coordinated Universal Time)
chandrababu : కుప్పంలో టీడీపీకి ఎదురుదెబ్బ
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ వైసీపీ ఆధిపత్యం కొనసాగింది. మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. కేవలం [more]
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ వైసీపీ ఆధిపత్యం కొనసాగింది. మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. కేవలం [more]
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ వైసీపీ ఆధిపత్యం కొనసాగింది. మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. కేవలం టీడీపీ రెండు స్థానాలకే పరిమితమయింది. చంద్రబాబు సొంత గ్రామమైన నారావారాపల్లిలోనూ ఎంపీటీసీ స్థానాన్ని టీడీపీ కోల్పోయింది. ఇక్కడ వెయ్యి ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి రాజయ్య విజయం సాధించారు.
Next Story