Tue Dec 24 2024 18:17:13 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మైదుకూరులో టీడీపీ గెలుపు
మైదుకూరు మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఇక్కడ 24 డివిజన్లకు గాను 12 డివిజన్లలో టీడీపీ విజయం సాధించింది. వైసీపీ నుంచి 11 [more]
మైదుకూరు మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఇక్కడ 24 డివిజన్లకు గాను 12 డివిజన్లలో టీడీపీ విజయం సాధించింది. వైసీపీ నుంచి 11 [more]
మైదుకూరు మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఇక్కడ 24 డివిజన్లకు గాను 12 డివిజన్లలో టీడీపీ విజయం సాధించింది. వైసీపీ నుంచి 11 మంది కౌన్సిలర్లు విజయం సాధించారు. ఇక్కడ జనసేన అభ్యర్థి ఒకరు గెలిచారు. దీంతో ఇక్కడ క్యాంప్ రాజకీయాలు ప్రారంభించాయి. తమ అభ్యర్థులను క్యాంప్ లకు తరలించాయి. ఎక్స్ అఫిషియో సభ్యులతో కలసి తాము అధికారంలోకి వస్తామని వైసీపీ చెబుతుంది.
Next Story