Thu Dec 26 2024 01:50:00 GMT+0000 (Coordinated Universal Time)
అధికారుల బదిలీపై టీడీపీ పోరాటం
తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలపై ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడాన్ని టీడీపీ సీరియస్ గా తీసుకుంది. ఈ విషయమై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ [more]
తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలపై ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడాన్ని టీడీపీ సీరియస్ గా తీసుకుంది. ఈ విషయమై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ [more]
తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలపై ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడాన్ని టీడీపీ సీరియస్ గా తీసుకుంది. ఈ విషయమై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేసింది. ఇవాళ మధ్యాహ్నం ఈ పిటీషన్ విచారణకు రానుంది. ఇక, కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు కూడా వెళ్లాలని టీడీపీ భావిస్తోంది. చంద్రబాబు రాసిన లేఖను ఇవాళ తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధం లేని ఏబీ వెంకటేశ్వరరావును మార్చడాన్ని టీడీపీ తప్పుపడుతున్నారు.
Next Story