Mon Dec 23 2024 15:54:45 GMT+0000 (Coordinated Universal Time)
ఈవీఎంలను పగలగొట్టిన టీడీపీ కార్యకర్తలు
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. నియోజకవర్గంలోని చిన్నయ్యగారి పల్లెలో టీడీపీ – వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. తెలుగుదేశం పార్టీ [more]
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. నియోజకవర్గంలోని చిన్నయ్యగారి పల్లెలో టీడీపీ – వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. తెలుగుదేశం పార్టీ [more]
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. నియోజకవర్గంలోని చిన్నయ్యగారి పల్లెలో టీడీపీ – వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని పోతంపేట గ్రామంలోనూ టీడీపీ – వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. దీంతో ఓట వేయడానికి వచ్చిన ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.
Next Story