Mon Dec 23 2024 20:29:45 GMT+0000 (Coordinated Universal Time)
కర్నూలులో సీమ టీడీపీ నేతల సమావేశం
కర్నూలు లో తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశమయ్యారు. సీమ ప్రాంతానికి చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కృష్ణా నీటి వివాదంతో పాటు పలు అంశాలపై ఈ [more]
కర్నూలు లో తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశమయ్యారు. సీమ ప్రాంతానికి చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కృష్ణా నీటి వివాదంతో పాటు పలు అంశాలపై ఈ [more]
కర్నూలు లో తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశమయ్యారు. సీమ ప్రాంతానికి చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కృష్ణా నీటి వివాదంతో పాటు పలు అంశాలపై ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు గెజిట్ విడుదల చేయడంపై లాభ నష్టాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్ నాధ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, కేఈ ప్రభాకర్ తోపాటు కీలక నేతలంతా హాజరయ్యారు.
Next Story